>>>అవినాష్ చౌదరి.బ్లొగ్ స్పొత్.కాం ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు<<<
news now @ jan-1st-12:15 am
మమతా బెనర్జీ నేతృత్వంలో కొత్త ఫ్రంట్
హిమాచల్ అభివృద్ధికి ప్రధాని హామీ: ధుమాల్
బేడి తాజా జీవిత చరిత్ర 'నేను సాహసిస్తాను'
సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మాణం నిలిపేయాలి:విహెచ్ పి
//special news//
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సికె బాబుపై బాంబు దాడి: గన్ మెన్ మృతి
చిత్తూరు: చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సికె బాబుపై ఈ ఉదయం హత్యాయత్నం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చి వేసిన ఘటనలో సికె బాబు క్షేమంగా బయట పడ్డారు. అయితే తీవ్రంగ గాయపడ్డ ఆయన గన్ మెన్ మృతి చెందగా, డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది.
//regional//
పోలవరంపై అప్పిలేట్ ఆదేశాలను సస్పెండ్ చేసిన హైకోర్టు
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సికె బాబుపై బాంబు దాడి: గన్ మెన్ మృతి
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో మా అభ్యర్దిని నిలబెట్టం: టిఆర్ ఎస్
రానున్న నూతన సంవత్సరం ఉపాధి నామ సంవత్సరం:ముఖ్యమంత్రి
//sports//
హర్భజన్ బౌలింగ్ లోని విజృంభిస్తా: పాంటింగ్
మిగిలిన టెస్ట్‌ల్లో కూడా టీం ఇండియాకు కష్టాలే: పాంటింగ్
మెల్బోర్న్ పరాజయానికి బ్యాట్స్‌మెన్‌దే బాధ్యత: కుంబ్లే
వైస్ కెప్టెన్ నియామకానికి పీసీబీ ప్రయత్నం
//cinema//
వేణుమాధవ్ 'ప్రేమాభిషేకం'
ముమైత్ 'మంగతాయరు టిఫిన్ సెంటర్'
మళ్లీ వార్తలకెక్కిన శిల్పాశెట్టి
రెడ్ స్టార్ తో మంత్ర ?
national
కేంద్రంలోనూ అధికారం మాదే:అద్వానీ జోస్యం
ఎన్నికల్లో పోటీకి షరీఫ్ పార్టీ నిర్ణయం
భుట్టో కుమారుడికే పిపిపి పగ్గాలు
ఎన్నికలపై తుది నిర్ణయం పిపిపి వెల్లడించాకే ...: ముషారఫ్





